సుప్రీంలో నేడు సోరెన్ పిటిషన్ విచారణ

Published on

భూకొంభకోణానికి సంబంధించిపై గతంలో మనీలాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. జనవరి 31న అరెస్టైన ఆయన అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు. ఈ నెల 13న ఝూర్ఖండ్‌లో పోలీంగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారం చేసుకోవాడానికి తన కక్షిదారుడికి అనుమతి ఇవ్వాలని సోరెన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే దీనిపై ఈరోజు విచారణ నిర్వహిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డి.వై.చంద్రచూడ్ నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఝూర్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝూర్ఖండ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

Search

Latest Updates