ఈనెల 24న ఒంగోలు లో జరుగు MRPS పార్లమెంట్ సదస్సును విజయవంతం చేయండి : MRPS జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ.

Published on

ఒంగోలు టౌన్: మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన , మాదిగల సంక్షేమం, చట్టసభల్లో మాదిగల ప్రాతినిథ్యంపైమే 13 న జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు, ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది.ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఈనెల 24 న ఒంగోలు కేంద్రంగా ,బచ్చల బాలయ్య ఫంక్షనల్ హాల్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమయ్యే ఒంగోలు పార్లమెంటు సదస్సు కు ప్రతి మండలం, నియోజకవర్గం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని MRPS జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ విజ్ఞప్తి చేసారు…

Search

Latest Updates